కీర్తిశేషులు పులిపాటి నరసింహారావుకు ఘన నివాళులు

Spread the love

కీర్తిశేషులు పులిపాటి నరసింహారావుకు ఘన నివాళులు..
డాక్టర్ పులిపాటి ప్రసాద్ కు పరామర్శ..
-మాజీ ఎమ్మెల్సీ బాలసాని..
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పులిపాటి విద్యాసంస్థల అధినేత డాక్టర్ పులిపాటి ప్రసాద్ తండ్రి పులిపాటి నరసింహారావు అకాల మరణం బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ అన్నారు.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పులిపాటి ప్రసాద్ నివాసంలో కీర్తిశేషులు పులిపాటి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు..ఈ సందర్భంగా నరసింహారావు ఆత్మకు శాంతి చేకూరాలని బాలసాని భగవంతుడిని ప్రార్థించారు..అనంతరం పులిపాటి ప్రసాద్ ని పరామర్శించి సానుభూతి వ్యక్తపరిచారు..ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రడం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page