కెసిఆర్ చిత్రపటానికి అల్లాపూర్ లో పాలభిషేకం…

Spread the love

KCR’s movie will be celebrated in Allapur

కెసిఆర్ చిత్రపటానికి అల్లాపూర్ లో పాలభిషేకం…


పరిధిలోని సఫ్దర్ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి *రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ * పేరును పెట్టాలని *ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు * నిర్ణయించడంతో కార్పొరేటర్ కెసిఆర్ చిత్రపటానికి సఫ్దర్ నగర్ చౌరస్తాలో సాయంత్రం పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి అబ్దుల్ హమీద్, అబ్దుల్ సలీం, మస్తాన్, రాము యాదవ్, సరస్వతి, రేణుక, స్వరూప, ప్రతిభ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page