వీణవంక మండల లో కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం

Spread the love

KCR Dishti effigy burnt in Veenavanka Mandal

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం లో మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం

హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారి పై నిన్న మునుగోడు నియోజకవర్గం లో ఉపఎన్నికల ప్రచారం లో భాగంగా పలివెల గ్రామం లో ప్రచారం నిర్వహిస్తున్న రాజేందర్ గారి పై తెరాస mlc పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు కావాలని గొడవ చేసి బిజెపి కార్యకర్తల పై దాడి చేసి గాయపర్చినారు. ఓడిపోతామనే భయం తో దాడులకు దిగిన తెరాస నాయకులు. దాడి కి నిరసనగా మండల కేంద్రం లో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి జిల్లా నాయకులు నరసింహ రాజు సమ్మిరెడ్డి నరేష్ సురేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పెద్ది మల్లారెడ్డి సర్పంచ్ లు విజయ శ్రీనివాస్ సంధ్య బాపూరావు ఎంపిటీసీ లు

Related Posts

You cannot copy content of this page