SAKSHITHA NEWS

కందుకూరు కోటారెడ్డి నగర్ నందు నూతనంగా ప్రారంభించిన అర్బన్ హెల్త్ సెంటర్ కు ఒక లక్ష రూపాయలు విలువైన ల్యాబ్ పరికారాన్ని నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరు కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల తరఫున ఉచితంగా అందజేస్తామని, శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, డి .ఎం .హెచ్ .ఓ సమక్షంలో తెలిపారు.