ఘనంగా జరిగిన కమ్మసిగడాం శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి తల్లి పెళ్లిరాట మహోత్సవం

Spread the love

Kammasigadam Shree Shree Mahalakshmi’s mother’s wedding ceremony was grandly held

ఘనంగా జరిగిన ఉత్తరాంధ్ర ఇలవేల్పు కమ్మసిగడాం
శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి తల్లి పెళ్లిరాట మహోత్సవం.
అనంతరం ఉత్తరాంద్ర ఇలావేల్పు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మ సిగడాం
శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు మూడురోజులు జరగనుందని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
శ్రీ మహాలక్ష్మి తల్లి కమ్మవారి కళ్యాణ మండపం లో సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సందర్బంగా జాతర సక్రమంగా జరిపించేందుకు జాతర మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి ఎవరు ఏ పనులు చెయ్యాలి,కల్చరల్ ప్రోగ్రాం,జాతర అభివృద్ధి తదితర పలు అంశాలు చర్చించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page