కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీని చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు

Spread the love

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ, కాజీపేట, ఐనవోలు హాసన్ పర్తి మండలాల పరిధి లోని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు హనుమకొండ అంబేద్కర్ భవన్ లో చెక్కులను పంపిణీ చేసిన వర్థన్నపేట శాసనసభ్యులు విశ్రాంతి ఐపిఎస్ అధికారి KR నాగరాజు . ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు…

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page