పేద ఇంటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి ఒక వరం : ఎమ్మెల్యే వనమా

Spread the love

పేద ఇంటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి ఒక వరం : ఎమ్మెల్యే వనమా


సాక్షిత : * సుజాతనగర్ మండలంలో 33 మంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన : ఎమ్మెల్యే వనమా
పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమ స్వగృహంలో సుజాతనగర్ మండలంలోనీ సుమారు 33,3,182 లక్షల రూపాయల చెక్కులను 33 మంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు తన చేతుల విధిగా స్వయంగా పంపిణీ చేసిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కళ్యాణ్ లక్ష్మి పథకం ఒక గొప్ప వరమని, ముఖ్యమంత్రి కెసిఆర్ పేదింటి పెద్ద కొడుకు అని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేయడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నా ఎమ్మెల్యే వనమా.

ఈ యొక్క కార్యక్రమంలో సుజాతనగర్ ఎంపీపీ శ్రీమతి బుఖ్య విజయలక్ష్మి,MRO సునీల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఎంపీటీసీ మూడ్ గణేష్, సర్పంచ్ హాథిరాం బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జయ్తరం, మరియు కళ్యాణ్ లక్ష్మీ లబ్ధిదారులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page