ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం

Spread the love

Justice for SSI and Constable candidates

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివారం జరిగిన డీజీపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్ లో తీవ్రంగా గాయపడిన BJYM రాష్ట్ర అధ్యక్షులు

భాను ప్రకాష్ ని గ్లోబల్ హాస్పిటల్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించడం జరిగింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page