జగ్గయ్యపేట లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ల కలకలం

జగ్గయ్యపేట లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ల కలకలం

SAKSHITHA NEWS

జగ్గయ్యపేట లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ల కలకలం…!!

ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెలసిన ప్లెక్సీ లు…!!

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు…!!


SAKSHITHA NEWS