కె టి ఆర్ ని కలిసిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ

Spread the love

బి (టి) ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కె టి ఆర్ ని కలిసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ .

*
సాక్షిత* : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టిఆర్ఎస్ జాతీయ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ . హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. జోడేఘాట్ లో నిర్వహించిన మన్యం వీరుడు కొమరం భీమ్ 82వ వర్ధంతి వేడుక వివరాలను ఎమ్మెల్సీ నుంచి మంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ,గిరిజన మిత్రులు మరియు ITDA అధికారులు ఇచ్చిన కానుకలను, స్టాళ్ల నిర్వాహకులు ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ జాతీయ నమూనా కారును మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్సీ అందజేశారు

You cannot copy content of this page