నేలకొండపల్లి మండలానికి చెందిన జిల్లా మైనార్టీ కాంగ్రెస్ నాయకులు షేక్ హుస్సేన్,మండల కాంగ్రెస్ నాయకులు కందుల కోటేశ్వరావు,నేలకొండపల్లి వార్డు మెంబర్లు మెట్టెల నరేష్,హైమావతి-శ్రీనివాస్,నియోజకవర్గ జై గౌడ్ ఉద్యమ్మ సంఘ కన్వీనర్ కసాని సతీష్ తో పాటు 11 కుటుంబాలు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి గులాబి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే కందాళ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు.
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…