మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఇమ్మడి కాశీనాధ్ అధ్యక్షతన కార్యకర్తలతో అత్యవసర సమావేశం.
వైసీపీ పాలన వైఫల్యాలపై మార్కాపురం నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయం.
మార్కాపురం జిల్లా మరియు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్లక్ష్యంపై పాదయాత్రకు నిర్ణయం.
ఈనెల 28 నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ ఆనకట్ట దగ్గరి నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపిన కాశీనాథ్