జమ్మికుంట మైనారిటీ గర్ల్స్ 1 స్కూల్ లో ఘనంగా వేడుకలు

Spread the love

Jammikunta Minority Girls 1 School celebrated grandly

జమ్మికుంట లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు జయంతి ని జాతీయ విద్యా దినోత్సవం గా కార్యక్రమాన్ని జమ్మికుంట మైనారిటీ గర్ల్స్ 1 స్కూల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు సర్పంచ్ కోడిగంటి శారదా మరియు ముస్లిం మైనారిటీ నాయకులు జాకీర్ హుస్సేన్ సలీం మస్జీద్ ఇమామ్ సాహెబ్ జమ్మికుంట గర్ల్స్ 1 ప్రధానోపాధ్యాయురాలు ప్రణిత జాతీయ విద్య దినోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా సంస్కృతిక మరియు వ్యాసరచన sa కంపిటేషన్స్ లో ప్రధమ మరియు ద్వితీయు బహుమతులు మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో టీచర్లు పిల్లల తల్లి తండ్రులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page