ఉపాధ్యక్షులుగా ఇంతియాజ్, యుసూప్ షరీప్, అబ్దుస్ సుబూర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
2023-25 సంవత్సరానికి గాను జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ ఉపాధ్యక్షులుగా ఇంతియాజ్, యుసూప్ షరీప్, అబ్దుస్ సుబూర్ ను జమాఅతె ఇస్లామీహింద్ స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వన్ టౌన్ అధ్యక్షులు అబ్దుల్ మలిక్, టూ టౌన్ అధ్యక్షులు అబ్రార్ అలీ త్రీ టౌన్ అధ్యక్షులు షేక్ రఫీ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం వన్ టౌన్ దావా సెక్రటరీ గా అబ్దుల్ రజాక్, ఖిద్మతే ఖలక్ సెక్రటరీ గా నిహాల్ అహ్మద్, తర్బియత్ సెక్రటరీ గా ఖలీల్ అహ్మద్ ఖాన్ , ఇస్లామి మాషీరా సెక్రటరీ గా షేక్ ఇలియాస్, మీడియా పీ. ఆర్ సెక్రటరీ గా షేక్ ఇంతియాజ్ , ట్రెజరర్ గా మొయినుద్దీన్. టూ టౌన్ దావా సెక్రటరీ గా నిజాముద్దీన్, ఖిద్మతే ఖలక్ సెక్రటరీ గా ఖాజా మునీరుద్దీన్, తర్బియత్ సెక్రటరీ గా జమీల్ అహ్మద్ ఖాన్. ఇస్లామి మాషీరా సెక్రటరీ గా నూర్ మొహమ్మద్ మూసా, మీడియా పీ. ఆర్ సెక్రటరీ గా జైనుల్ పాషా, ట్రెజరర్ గా మొహమ్మద్ యుసూప్. త్రీ టౌన్ దావా సెక్రటరీ గా అబ్దుల్ లతీఫ్, ఖిద్మతే ఖలక్ సెక్రటరీ గా హసన్ సాబ్, తర్బియత్ సెక్రటరీ గా అబ్దుస్ సుబూర్ ఇస్లామి మాషీరా సెక్రటరీ గా యస్ యమ్ రఫీ, మీడియా పీ. ఆర్ సెక్రటరీ గా అబ్దుల్ సమి, ట్రెజరర్ గా అబ్దుల్ హాది ను ఎన్నుకోవడం జరిగింది అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ జమాఅతె కార్యక్రమాలను విస్తరింప చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని దీనికోసం ప్రతి సభ్యుడు సహకరించాలని అన్నారు దివ్య ఖురాన్ మరియు ప్రవక్త (స అ స) బోధనలకు అనుగుణంగా జీవితం గడుపుతూ యావత్ లోకానికి తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. జమాఅతె సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జాఫర్ మతిన్, అబ్దుల్ రాఫె మహిముద్ షరీఫ్, కుదరతుల్లా, గౌస్ తదతరులు పాల్గున్నారు