జగిత్యాల టౌన్ సిఐ నటేష్ సస్పెండ్.

Spread the love

జగిత్యాల పట్టణ సిఐ నటేష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజి ఉత్తర్వులు జారీ చేసినట్టు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

సిఐ నటేష్ అవినీతి, క్రైం బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి సస్పెండ్ చేసినట్టు ఆయన వివరించారు

Related Posts

You cannot copy content of this page