అన్నదాన కేంద్రాని,అల్పాహార కేంద్రాని ప్రారంభించిన విడదల రజిని

Spread the love

It was Rajini who started Annadana Kendra and Breakfast Kendra

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో చిలకలూరిపేట నియోజకవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కేంద్రాని,అల్పాహార కేంద్రాని ప్రారంభించి,

పట్టణంలో పలుచోట్ల స్వచ్చంద సంస్థలు,పురప్రముఖులు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలని,అల్పాహార కేంద్రాలని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page