IT పురపాలక శాఖ మంత్రివర్యులు KTR దూర దృష్టితో GHMC లో గల అన్ని డివిజన్ల అభివృద్ధి

Spread the love

IT పురపాలక శాఖ మంత్రివర్యులు KTR దూర దృష్టితో GHMC లో గల అన్ని డివిజన్ల అభివృద్ధితోనే హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతుంది కార్పొరేటర్ రషీద మహమ్మద్ రఫీ…

చింతల్ డివిజన్లో గల పట్వారి ఎంక్లోవ్ MTAR కంపెనీ నుండి షరాన్ చర్చి వరకు రు 43.9 లక్షలతో వేస్తున్న సిసి రోడ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రషీద మహ్మద్ రఫీ ఈ కార్యక్రమంలో AE సంపత్ ,సీనియర్ నాయకులు సదానంద్ , సీతారామయ్య , స్టార్ లైట్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అధ్యక్షులు ప్రవీణ్ , ప్రధాన కార్యదర్శి వెంగయ్య , సాగర్ రెసిడెన్సి అధ్యక్షులు బలరాం మూర్తి , వైఎంఎస్ కాలనీ అధ్యక్షులు నాగ మునీంద్ర ,రంగా నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు వరప్రసాద్ , రంగ నగర్ సంక్షేమ సంగం మాజీ అధ్యక్షులు మధు కుమార్ ,రంగా నగర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు , కృష్ణారావు ,ఆంజనేయులు ,నరసయ్య , అశోక్ , వెంకటేష్ , బాల్ రెడ్డి , వరదరాజు గారు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page