SAKSHITHA NEWS

ఘనంగా ఆర్కె ఫౌండేషన్ రెస్క్యూ టీం అనాధ ఆశ్రమం రెండవ వార్షికోత్సవం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మధిరలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం అనాధ ఆశ్రమం రెండవ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలను సినీ నటులు జబర్దస్త్ అప్పారావు కరాటే ఛాంపియన్ సింధు తపస్విని కోట రాంబాబు ప్రముఖుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్కే ఫౌండేషన్ రెస్యూ టీం దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్కే సేవలను కొనియాడారు.


SAKSHITHA NEWS