హిందీ భాషను తప్పనిసరి చేయడం సరికాదు:కేటీఆర్
సాక్షిత హైదరాబాద్: ఐఐటీతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇప్పటి వరకు జాతీయ భాష అంటూ ఏదీ లేదని.. చాలా అధికారిక భాషల్లాగే హిందీ సైతం ఓ అధికారిక భాషేనని కేటీఆర్ పేర్కొన్నారు. భాషను ఎంచుకునే హక్కు భారతీయులకు ఉండాలన్నారు. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో హిందీ భాషను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు
హిందీ భాషను తప్పనిసరి చేయడం సరికాదు:కేటీఆర్
Related Posts
కేటీఆర్ పై కేసు అక్రమం
SAKSHITHA NEWS కేటీఆర్ పై కేసు అక్రమం హైదరాబాద్, Kavitha MalothBRS Party SAKSHITHA NEWS
పంజాగుట్ట లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు హిట్ అండ్ రన్, బీటెక్ విద్యార్థి
SAKSHITHA NEWS హైదరాబాద్ పంజాగుట్ట లో ప్రైవేట్ ట్రావెల్ బస్సు హిట్ అండ్ రన్, బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం, కాలేజీకి వెళ్తున్న ఇద్దరి విద్యార్థులను అతివేగంతో ఢీకొని అక్కడి నుంచి పరారైన…