SAKSHITHA NEWS

నిరాధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేకుండా తమకు తాము కృత్రిమంగా పదవులను సృష్టించుకోవడంపై అసహనం వ్యక్తం చేసిన …….కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సొంటిరెడ్డి చైతన్య పున్నారెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ యొక్క విలువలను కుంగలో తొక్కుతూ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పదవులను ఏమాత్రం లెక్క చేయకుండా నిరాధికారికంగా సొంత నిర్ణయాలు తీసుకొని అసలు కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేకుండా పదవులను సృష్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుత్బుల్లాపూర్ బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సొంటిరెడ్డి చైతన్య పున్నారెడ్డి . ఎవరైనా సరే సొంత నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోటోకాల్ ని గౌరవించకుండా పార్టీ ఇచ్చినటువంటి పదవులను అగౌరవపరిచినట్లయితే వారి యొక్క పేర్లు పార్టీ పెద్దలు దృష్టికి తీసుకువెళ్లి డిస్ప్లేనరి యాక్షన్ తీసుకునే విధంగా చేస్తానని తెలియజేసిన కుత్బుల్లాపూర్ బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సొంటిరెడ్డి చైతన్య పున్నారెడ్డి


SAKSHITHA NEWS