కృష్ణా జిల్లా చల్ల పల్లి మండలం నడకుదురు, నిమ్మగడ్డ నదీ తీర సి ఆర్ జడ్ పరిధిలో అక్రమ త్రవ్వ కాలు* జరుగుతున్నాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం*
పిటీ షనర్ తరుపున అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా న్యాయ స్థానం కు వివరించిన
న్యాయవాది తులసీ దుర్గాoబ
ఇసుక .త్రవ్వకాలకు సంబందించి*
జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించిన ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం *
ఇసుక అక్రమ రవాణా పై ఏపీ హై కోర్టు లో విచారణ*
Related Posts
లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ
SAKSHITHA NEWS లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ గా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూత కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన తులసి గౌడ, 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం…
మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు…
SAKSHITHA NEWS మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు… న్యూఢిల్లీ, : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్ అని..…