SAKSHITHA NEWS

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో వినూత్న తీర్పు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వాహన తనిఖీల్లో 27 మంది పట్టుబడ్డారు.

పట్టుబడిన వారంతా వారం రోజులపాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని మంచిర్యాల కోర్టు తీర్పునిచ్చింది.


SAKSHITHA NEWS