The former Sarpanch of Sankepalli, Indira Laxman, joined the Congress party
శంకర్పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామ బిజెపి పార్టీ కి చెందిన మాజీ సర్పంచ్ ఇందిరాలక్ష్మణ్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీత వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మాజీ సర్పంచ్ దంపతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని ఎంపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి, పీసీసీ సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి,
రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ప్రకాష్, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి,
ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, మండల, మున్సిపల్ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
Sakshitha News
Download app
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
Sakshitha Epaper
Download app
సంకేపల్లి మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
Related Posts
భారతదేశ స్వాతంత్రం కొసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం నేతాజీ సుభాష్ చంద్ర బోస్
SAKSHITHA NEWS భారతదేశ స్వాతంత్రం కొసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ సుభాష్ చంద్రబోస్ నగర్ లో గల నేతాజీ…
హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
SAKSHITHA NEWS హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…. పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో “హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ” ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు. ఈ…