రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే

Spread the love

Income security for the farmer is through agriculture allied sectors

రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుందని ఆచరణాత్మకంగా చాటిచెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగుడాం గ్రామానికి చెందని కృష్ణ ,మార్కెట్‌ లో ఉన్న గిరాకీని గుర్తించి సేంద్రియ నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు.తక్కువ పెట్టుబడి,తక్కు శ్రమతో లాభదాయకమైన ఆదాయాన్ని నాటుకోళ్ల పెంపకం ద్వారా పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రైతు.ఇంటిపట్టునే ఉంటూ ప్రతి బ్యాచుకు 40 వేల రూపాయల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page