కండ్లకోయలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం

Spread the love

కండ్లకోయలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రులతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత : మేడ్చల్ జిల్లా కండ్లకోయలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రులు హరీష్ రావు , మల్లారెడ్డి , మహేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్బంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడిసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, డా. భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page