సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పటాన్చెరు శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు శంకుస్థాపనలు పలు రకాల ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది ఒక కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు
-నూతన మత్స్యశాఖ భవనం ప్రారంభోత్సవం
— ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన సబ్ సెంటర్ శంకుస్థాపన
— విశ్వకర్మ సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం
—- కొత్త హంగులతో రూపుదిద్దుకున్న మహిళా సమైక్య భవనం ప్రారంభోత్సవం
— గ్రంథాలయ ప్రహరీ గోడ ప్రారంభోత్సవం
— నరిగూడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు ప్రారంభత్సవాలు చేయడం జరిగింది దారి పొడవు బైకు కార్ల ర్యాలీతో గ్రామ ప్రజలంతా ఏకమై యువకులు వివిధ సంఘాలు భారీ ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ఎంపీపీ రవీందర్ గౌడ్ బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ మండల కమిటీ అధ్యక్షులు నాయకోటి రాజేష్ జిన్నారం గ్రామ ఉపసర్పంచ్ నీలం సంజీవ డైరెక్టర్ కుమార్ గౌడ్ వైద్యశాఖ ఇంచార్జ్ డాక్టర్ కోమలి గ్రామ కమిటీ అధ్యక్షులు గోపగోని శ్రీనివాస్ గౌడ్ పాలకవర్గ సభ్యులు ముదిరాజ్ సంఘం నాయకులు కార్యకర్తలు ఎస్సీ సంఘం నాయకులు కార్యకర్తలు డ్వాక్రా మహిళలు విశ్వకర్మ సంఘం నాయకులు కార్యకర్తలు యువత వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు సర్పంచులు జిన్నారం పాలకవర్గం సభ్యులు శ్రీధర్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ ఏర్పుల లింగం కో ఆప్షన్ నెంబర్ నర్సింలు మేదరిలత నాయకులు బ్రహ్మేంద్ర గౌడ్ తోట నర్సింగ్ రావు మంద రమేష్ మాజీ సర్పంచ్ జనార్దన్ గౌడ్ దేవాలయ కమిటీ చైర్మన్ భోజిరెడ్డి సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి గాండ్ల శ్రీనివాస్ జిన్నారం గ్రామం చెందిన బి ఆర్ ఎస్ నాయకులు యువజన నాయకులు యువత మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.