మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి మరియు బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్(BRS) లో పలువురు చేరిక
*సాక్షిత : * దండేపల్లి మండలం లోని పాత మామిడిపల్లి గ్రామం,నెల్కివెంకటపూర్ గ్రామం నుంచి
టిఆర్ఎస్(BRS) పార్టీ ,సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న
పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ ని విడి టీఆరెస్ పార్టీలో చేరారు సుమారు 250 మంది నాయకులు
నెల్కివెంకటపూర్ గ్రామం లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ లో జాయిన్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు,బీజేపీ కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్(BRS) ప్రజాప్రతినిధులు,ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు
దివాకర్ రావు సమక్షంలో
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…