కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కాలనీ లోని ఇండ్లు నీట మునగడంతో కాలనీలో పర్యటించి సహాయక చర్యలు చేయవలసిందిగా అధికారులను కోరి
మరియు
ఎం.ఎన్.రెడ్డి నగర్ లో రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తుందని కాలనీవాసులు తెలియజేయడంతో కాలనీలో పర్యటించి తగు జాగ్రత్తలు చేయవలసిందిగా జిహెచ్ఎంసి అధికారులకు సూచించి
మరియు
కుత్బుల్లాపూర్ లో శిధిలావస్థలో ఉన్న ఇండ్ల పరిశీలించి అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరి ఏ అవసరం ఉన్న జిహెచ్ఎంసి అధికారులకు తెలియజేయవలసిందిగా కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో
Related Posts
కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తవూటం ఝాన్సీ రాణి
SAKSHITHA NEWS కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తవూటం ఝాన్సీ రాణి కమలాపూర్ సాక్షిత : కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తవుటం సంధ్యారాణి ఎన్నుకోబడ్డారు.హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ…
US కార్డియోలోజిస్ట్ డా ఆళ్ళ శ్రీనివాసరెడ్డికి మరకత శివాలయానికి ఆహ్వానం
SAKSHITHA NEWS US కార్డియోలోజిస్ట్ డా ఆళ్ళ శ్రీనివాసరెడ్డికి మరకత శివాలయానికి ఆహ్వానం సాక్షిత శంకర్పల్లి : అమెరికా కార్డియోలోజిస్ట్ డా ఆళ్ళ శ్రీనివాసరెడ్డిని మరకత శివాలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ ధూపాటి దయాకర్ రాజు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా…