తెలంగాణలో స్ఫూర్తిదాయకమైన సంక్షేమం

Spread the love

తెలంగాణలో స్ఫూర్తిదాయకమైన సంక్షేమం

విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, యువనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page