రాజమహేంద్రవరం: చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్ రిపోర్ట్.
మెడికల్ రిపోర్ట్ ను బటయపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు.
అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక.
చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు నిర్దారణ.
తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డిహైడ్రేషన్ తో బాబు ఇబ్బంది పడుతున్నారు అని తేల్చిన ప్రభుత్వ వైద్యులు.
డిహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చెయ్యాలని నివేదిక లో స్పష్టంగా సూచన.
చంద్రబాబుకి హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి (Hyper trophic cardiomyopathy) సమస్య ఉందంటున్న వ్యక్తిగత వైద్యులు.
ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్ తో గుండెపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యుల ఆందోళన…