సాక్షిత : చిట్యాల పట్టణంలో ఏప్రిల్ 3 నుండి జరిగే పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చిట్యాల ఎస్ఐ ఎన్. ధర్మ తెలిపారు.
పరీక్షా సమయాల్లో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు గానీ డయల్ 100కి కాల్ చేయాలని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసు వారికి సహకరించాలని ఎస్.ఐ విజ్ఞప్తి చేశారు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు – ఎస్.ఐ ధర్మ
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…