
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చర్చి గాగిలాపూర్ 214 సర్వే నెంబర్
అక్రమంగా దర్గా స్థలాన్ని ఆక్రమించి కడుతున్న కబ్జాదారులు
స్థలాల రెట్లకి రేక్కలు రావటం తో ఎక్కడ స్థలం కనిపించిన వదలని పరిస్థితి అది అది దర్గా, మసీదు, చర్చి, దేవాలయం ఇంకా కొంతమంది అయితే స్మశాన వాటిక స్థలాలు కూడా వదలకుండా ఆక్రమిస్తున్నారు ఏది ఏమైన నిఘా వ్యవస్థ కొరవడింది అధికారులకు లంచాలు ఇస్తే ఏదైనా చేయవచ్చు అనేది కొంతమంది అభిప్రాయం గా తెలుస్తుంది
దర్గాను సైతం వదలకుండా ఆక్రమిస్తున కబ్జాదారులు స్థానిక ప్రజలు ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు
