అక్రమంగా కారులో కర్ణాటకరాష్ట్రంచెందిన మద్యం

Spread the love


Illegally imported liquor from Karnataka in the car

దేవనకొండ ఎస్సై భూపాలుడు సిబ్బంది కలిసి అలారదిన్నె గ్రామం అక్రమంగా కారులో కర్ణాటకరాష్ట్రంచెందిన మద్యంతరలిస్తుండగా
సాక్షిత కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం 1.అలారదిన్నె గ్రామానికి చెందిన చెవుల మునిస్వామి, 2. బిలేకల్ గ్రామానికి చెందిన వడ్డే సుంకన్న, 3. కర్ణాటక రాష్ట్రం చెందిన సునీల్ ను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి
ఒక కారును(KA03C9975),20 బాక్సుల మద్యాన్ని స్వాధీనపరచుకున్నారు.


రిమాండ్ నిమిత్తం పత్తికొండ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడమైనది. ఈ కేసులో ముత్తుకూరు గ్రామానికి చెందిన అశోక్ పరారీలో ఉన్నాడు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page