MLC కవితను కలిసిన అంగన్వాడీ టీచర్లు & హెల్పర్లు

Spread the love

Anganwadi teachers & helpers who met MLC Kavitha

కవితను కలిసిన అంగన్వాడీ టీచర్లు & హెల్పర్లు


సాక్షిత : జోగులాంబ గద్వాల జిల్లా అంగన్వాడీ టీచర్లు & హెల్పేర్లు వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి * సహకారంతో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు *MLC కల్వకుంట్ల కవిత ని అలంపూర్ ఎమ్మెల్యే VM అబ్రహం , నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, తో కలిసి సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు.

   మహిళలు, పిల్లల అభ్యున్నతిలో అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్ల పాత్ర మహా కీలకమైనదని అందుకు గాను వారికి సూచకంగా వారి సమస్యల పరిష్కారాన్ని  చూపించి ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సౌదమిని, జోగులాంబ జిల్లా అధ్యక్షులు M ఇందిరమ్మ, ఉపాధ్యక్షులు ఉమలత, గిరిజ, వీరమ్మ, కార్యదర్శులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page