దమ్ముంటే నిరుద్యోగుల మిలీనుయం మార్చ్ ను ఢిల్లీలో చేయండి

Spread the love

దమ్ముంటే నిరుద్యోగుల మిలీనుయం మార్చ్ ను ఢిల్లీలో చేయండి… BJP నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్
బాగ్ లింగంపల్లి లో జరిగిన BRS ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తలసాని
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని BJP ప్రభుత్వం 9 సంవత్సరాల లో ఎన్ని భర్తీ చేసింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత KCR ప్రభుత్వం 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది
90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది
గత ప్రభుత్వాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేడ్కర్ పేరును ఉపయోగించుకొన్నాయి తప్ప సరైన గౌరవం ఇవ్వలేదు.
ముఖ్యమంత్రి KCR మాత్రమే దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసి నిజమైన గౌరవం కల్పించారు.
కేంద్రం నుండి తీసుకొచ్చి అభివృద్ధి చేయడం చేతకాని BJP నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటు

కేంద్రమంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి 4 సంవత్సరాలలో ఎన్ని నిధులు తెచ్చారు.. ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page