రామచంద్రపురం డివిషన్లో ఉన్న ఓల్డ్ రామచంద్రపురం లో ఉన్న రాయసముద్రం చెరువు లో పేరుకుపోయిన గుర్రపు డెక్క వల్ల దోమల బెడద బాగా పెరుగుతుంది అని స్థానికుల వినత మేరకు జిహెచ్ఎంసి ఎంతమొలజి సిబ్బందితో కలిసి అక్కడ పెరుగుతున్న గుర్రపు డెక్క ను దగ్గర ఉండి తొలగింప చేస్తున్న స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్
.అనంతరం ఓల్డ్ రామచంద్రపురం మస్జీద్ ముందు ఉన్న బస్తీలో ఓపెన్ డ్రైన్ లో పేరుకుపోయిన చెత్త వల్ల కూడా చాల ఇబ్బంది కలుగుతుంది అని అక్కడి మహిళలు తెలుపడంతో వెంటనే శుభ్రం చేయించిన కార్పొరేటర్.అలాగే డ్రైనేజీ సమస్య ఉంది అని తెలుపడంతో జలమండలి సిబ్బంది ద్వారా శుభ్రం చేయించడం జరిగింది.అలాగే కార్పొరేటర్ గా విజేయవంతంగా మూడు సంవత్సర పూర్తి చేసుకుని,మా బస్తి లో అన్ని సమస్యలు పరిష్కరించినందుకు ఘనంగా సన్మానించిన బస్తి వాసులు.వారితో కిరణ్ గౌడ్,చిగురు శ్రీను,రాములు యాదవ్,మణయ్య,శోభా,మల్లికార్జున్,సీఎం మల్లేష్,ఉమారాణి,సుధాకర్,ఖాజా,మహేష్,మోహన్ తదితరులు.