చల్లూరు లో పవిత్రమైన రంజాన్ ఈద్-ఉల్-ఫిదర్ నమాజ్

Spread the love

చల్లూరు లో పవిత్రమైన రంజాన్ ఈద్-ఉల్-ఫిదర్ నమాజ్ జామే మజీద్, మరియు కుబా మజీద్, కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,,,,,,,

ఈరోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఈద్-ఉల్-ఫితర్ పురస్కరించుకున జామే మజీద్ కమిటీ మరియు కుభ మజీద్ కమిటీ ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు మరియు చల్లూరు లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కలిసిమెలిసి అలేబలే ఇచ్చుకుంటూ ఈద్ ముబారక్ అంటూ మరియు ఈ పవిత్ర రంజాన్ 30 రోజులు ఉపవాస దీక్షలు ఉండి ప్రతి ముస్లిం సోదరుడు ఒకరికి ఒకరు ప్రేమ అనురాగాలతో పలకరించుకుంటూ ప్రతి ముస్లిం సోదరుడు తమ సంపాదనలో కొంత భాగం ఈ యొక్క రంజాన్ నెలలో ఖర్చు చేసే విధంగా వారి యొక్క సంపాదనలో అల్లా బర్కత్ ఇస్తాడని ఈ యొక్క రంజాన్ నెల ముఖ్య ఉద్దేశం మరెన్నో మంచి మంచి పనులలో పేద ప్రజలకు వారికి అందదండలుగా ఉంటూ జరుపుకునేయి రంజాన్ నెల ఇట్టి కార్యక్రమంలో మత పెద్దలు మొహమ్మద్ అఖిల్ పాషా, మహమ్మద్, మోసి, మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ హాజీ, మొహమ్మద్ మోహిన్ జానీ, మొహమ్మద్ జాకీర్, మహమ్మద్ మోహిన్, మొహమ్మద్ సలావుద్దీన్, తదితరులు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు,

Related Posts

You cannot copy content of this page