![ap ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ 1 WhatsApp Image 2024 07 04 at 15.26.10](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-04-at-15.26.10.jpeg)
ap ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది.
వైసీపీ కార్యాలయాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అనుమతులకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇచ్చేందుకు వైసీపీకి రెండు నెలల గడువు ఇవ్వాలని సూచించింది.
ఆ తర్వాత ప్రజలకు ఇబ్బంది కరంగా, ప్రమాదకరంగా ఉంటేనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app
![ap ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ 2 ap](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-04-at-15.26.10-1024x756.jpeg)