సాక్షిత : పేద ప్రజలకు సైతం ఉపకరించే అధునాతన సదుపాయాల ఫంక్షన్ హాల్స్ ను సికింద్రాబాద్ లో నిర్మించామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట లోని బోయ బస్తీ కమ్యూనిటీ హాల్ లో అడ్డగుట్ట డివిజన్ కు చెందిన ఆసరా పించన్ల లబ్దిదారులకు గుర్తింపు కార్డులను అందించే కార్యక్రమం బుధవారం జరిగింది. కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేతలు కిశోర్ కుమార్ గౌడ్, తీగుళ్ల కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, లింగాని శ్రీనివాస్, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ అభివృధి, సంక్షేమం లో సికింద్రాబాద్ ను అగ్ర స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. అడ్డగుట్టకు చెందిన లబ్దిదరులందరికీ ఆసరా పించన్లు అందిస్తామని తెలిపారు.
పేద ప్రజలకు సైతం ఉపకరించే
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…