SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారంలోని బి ఆర్ యెస్ అపార్ట్మెంట్ వారి విజ్ఞప్తి మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అడిగి తెలుసుకుని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సమస్యలు అన్నింటినీ తాను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం వారు హన్మంత్ రెడ్డి కి సంపూర్ణ మద్దత్తు తెలియజేశారు.

Whatsapp Image 2023 11 25 At 2.51.16 Pm

SAKSHITHA NEWS