బిఆర్ఎస్ జండా రాష్ట్రానికి అండ…

Spread the love

బిఆర్ఎస్ జండా రాష్ట్రానికి అండ…

గడప గడపకు ప్రచారంలో డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ,సీనియర్ నాయకులు ..

……..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కి మద్దతుగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 14 వ డివిజన్ వెంకట సాయి హోమ్స్ లో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , సీనియర్ నాయకులు బాల వెంగయ్య చౌదరి , స్థానిక కాలనీ వాసులతో కలిసి గడప గడపకు(డోర్ టూ డోర్ ) కాలనీ వాసులతో కలిసి ఈ నెల 30వ నవంబర్ పోలింగ్ తేదీ రోజు 3వ వరుస సంఖ్య లోని కారు గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని స్థానిక ప్రజలను కోరారు .

Whatsapp Image 2023 11 25 At 2.52.55 Pm

Related Posts

You cannot copy content of this page