అవినీతి MLA అంటూ కరపత్రాల కలకలం సంతనూతలపాడు

Spread the love

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు

అవినీతి MLA అంటూ కరపత్రాల కలకలం సంతనూతలపాడు నియోజకవర్గ mla tjr సుధాకర్ బాబు కు వ్యతిరేకంగా నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల పేరుతో కరపత్రాలు ఆదివారం కలకలం రేపాయి. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో తాజా అంశం రాజకీయచర్చకు దారితీసింది. అవినీతి ఎమ్మెల్యే టీజెఆర్ వద్దు.. సమన్వకర్త ముద్దు అంటూ కరపత్రాలు ఉప్పుగుండూరులోని రైల్వే స్టేషన్ రోడ్ జంక్షన్ వద్ద హైవేపై గుర్తుతేలియని వ్యక్తులు వదిలివెళ్లడంపై రాజకీయ దుమారం రేగింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page