అల్లా పూర్ హిందూ స్మశాన వాటిక పనులు కూడా పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు..
సాక్షిత : అనంతరం ముళ్ళకత్వ చెరువు పరిశీలించి.. చెరువు సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు… అనంతరం JNNMURM కాలనీ పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని లీకేజ్ అవుతున్న ఇళ్ళ మరమ్మత్తుకి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు..ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబేహా , మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్.. జిహెచ్ఎంసి అధికారులు, Ee సత్యనారాయణ ..డి ఈ ఆనంద్ పాల్గొన్నారు