హైదరాబాద్ బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ మారతారనే చర్చ నడుస్తోంది. ఈటల కాంగ్రెస్లో చేరి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు హస్తం వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల పోటీ చేసిన రెండు స్థానాల్లో (గజ్వేల్, హుజూరాబాద్) ఓడిపోయిన సంగతి తెలిసిందే….
హస్తం గూటికి ఈటల రాజేందర్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…