సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూరారం 129 డివిజన్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేపి వివేకానంద స్థానిక డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సూరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు , ట్రాఫిక్ సిఐ వెంకట్ రెడ్డి , యువజన విభాగం అధ్యక్షులు దుదిమెట్ల సోమేశ్ యాదవ్ , మాజీ కార్పరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు , ghmc డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ , పోలే శ్రీకాంత్ , ఫిరోజ్ , పందిరి యాదగిరి , ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో హరితహారం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…