కన్స్ట్రక్షన్ టెక్నికల్ వర్కర్స్ కు ఐడి కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

కుత్బుల్లాపూర్ కన్స్ట్రక్షన్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఏర్పడిన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వర్, జనరల్ సెక్రెటరీ రాజేంద్ర ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page