తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు

Spread the love
తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు

నేడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వినుకొండ కొండ పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు..

కొండ పైకి నిర్మించిన ఘాట్ రోడ్ ద్వారా పైకి వెళ్లి, భక్తుల తో కలిసి క్యూ లైన్ లో భక్తుల తో కలిసి స్వామి వారి దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు శాసనసభ్యులు వారికి ఆసీర్వచనం అందించారు. దర్శన అనంతం కొండ పై గల భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ను సందర్శించి భక్తులకు స్వయంగా వడ్డించారు., అనంతరం అత్యవసర వైద్య శిబిరాలను సందర్శించారు.

వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మీడియా తో మాట్లాడుతూ..
ఏకాదశి పండుగ అంటే నే శుభం అంటారు. ఈరోజు నుండి మీరు ఏ పని మొదలుపెట్టిన విజయం మీ వెంట ఉండాలి అని, సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ రామలింగేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ, మరో సారి మీకు మీ కుటుంబ సభ్యులకు ఏకాదశి తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page