ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి దసరా శుభాకాంక్షలు…
సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు, ప్రజలు తెరాస కుటుంబ సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకేలు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు
ఎమ్మెల్సీ కి దసరా శుభాకాంక్షలు
Related Posts
రేవంత్ సర్కారుకు షాక్ ఇచ్చిన హైకోర్టు!
SAKSHITHA NEWS రేవంత్ సర్కారుకు షాక్ ఇచ్చిన హైకోర్టు! ఇష్టారాజ్యంగా పోలీసులు మొబైల్ ఫోన్లు గుంజుకోవడానికి చెక్! ప్రొసీజర్ ఫాలో కాకుండాపోలీసులు ఎవరి మొబైల్ ఫోన్ తీసుకోవడానికి వీల్లేదని తీర్పు ఎవరైనా పోలీస్ అధికారులు వచ్చి మీ ఫోన్ ఇవ్వాలని బెదిరించినా,…
సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి?
SAKSHITHA NEWS సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి? జగిత్యాల జిల్లా: సబ్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ మృతి చెందడం కలకలం రేపింది, రిమాండ్ లో ఉన్న క్యాతం మల్లేశ్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందినవాడు…