ప్రతి అడుగు జనం కోసం..*ప్రతి క్షణం ప్రగతి కోసం…..
*
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి ప్రధాత… శాసనసభ్యులు కె.పి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా భౌరంపేట్ లోని శ్రీ శ్రీ భ్రమరంభిక మల్లికార్జున స్వామి(బౌరమ్మగుడి) వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ గ్రామ BRS పార్టీ నాయకులు MLA ని ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , బౌరమ్మగుడి ఆలయ కమీటీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి , BRS పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి , మన్నె శేఖర్ , చింత మల్లేష్ , మన్నె బాలరాజు , నాసి ప్రదీప్ రెడ్డి , రాజు గౌడ్ , మల్లారెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , మహేందర్ రెడ్డి మరియు ప్రశాంత్, నాని, చింత వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…