SAKSHITHA NEWS

కేవలం టీడీపీకు చెందిన వాటినే తొలగించడంపై పార్టీ నేతల అభ్యంతరం.

పేదలకు పంపిణీ చేసిన వాహనాలకు నలుపు రంగు వేయడంపై నేతల ఆక్షేపణ.టీడ్కో కాలనీలో వేలాది ఇళ్లకు కొడాలి నాని స్టికర్లు తొలగించరు.వాలంటరిలు, ప్రభుత్వ ఉద్యోగులు కోడ్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ కార్యక్రమంలో పాల్గొంటున్న చర్యలు లేవు.

గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు కామెంట్స్

బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు, ఏకపక్షంగా పనిచేస్తున్నారు.కమిషనర్,అసిస్టెంట్ కమిషనర్ వైసీపీకు అనుకూలంగా విధులు నిర్వహిస్తున్నారు.గత ప్రభుత్వ తిమ్మిరి వారిలో ఇంకా ఉంది.వైసిపి ఫ్లెక్సీలు, స్టిక్కర్లపై కనీస చర్యలు లేవు.ఎన్నికల సంఘం నిబంధనలకు, విరుద్ధంగా మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారు.టిడ్కో కాలనీలో 10వేల ఇళ్ల గుమ్మాలు,కిటికీలకున్న కొడాలి నాని స్టిక్కర్లు తొలగించాలని కోరాం.72 గంటలు గడిచిన చర్యలు తీసుకోలేదు.మున్సిపల్ అధికారులు వైసీపీకు కొమ్ము కాస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగి బొజ్జగాని కోటమ్మ, కొందరు వాలంటీర్లు కోడ్ వచ్చిన తర్వాత కూడా వైసిపి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఫిర్యాదు చేసిన చర్యలు లేవు.అధికారుల ఏకపక్ష విధానాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం.

నిస్పక్ష పాతంగా స్పందించకుంటే మూల్యం తప్పదు.టిడిపి నాయకులు పండ్రాజు సాంబయ్య కామెంట్స్కోడ్ వచ్చి 72గంటలు గడిచిన ,గుడివాడలో ఇంకా మార్పు రాలేదు.గుడివాడ మున్సిపల్ కమిషనర్ ,అసిస్టెంట్ కమిషనర్ టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.కేవలం టీడీపీ కు చెందిన వాటిపైనే టార్గెట్ చేస్తున్నారు.వైసిపి స్టికర్లు,ఫ్లెక్సీలు పబ్లిక్ గా ఉన్నా వాటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం.గుడివాడ ఎన్నికల అధికారి అయిన ఆర్డీవో స్పందించి, చర్యలు తీసుకోవాలి.వైఎస్ఆర్సిపి ఏజెంట్లుగా పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.

WhatsApp Image 2024 03 20 at 2.46.06 PM

SAKSHITHA NEWS